నేడే సానియా, షోయబ్ ల పెళ్లి

సాయంత్రం మగరీబ్ నమాజ్ ముగిసిన తర్వాత ఏడు గంటలకు వివాహం జరుగుతుంది. అనంతరం నిఖానామాపై సానియా, షోయబ్ సంతకాలు చేస్తారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. షోయబ్ కుటుంబ సభ్యులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. తాజ్ కృష్ణాలో ఈ నెల 15వ తేదీన జరిగే విందుకు కూడా పరిమితంగా అతిథులను ఆహ్వానించారు. గోపీచంద్, సైనా నెహ్వాల్, వివియస్ లక్ష్మణ్ వంటి వారికి విందు ఆహ్వానాలు వెళ్లాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications