న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియా పెళ్ళి ఖరారు

By Staff
Sania Mirza
హైదరాబాద్‌: హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా త్వరలో పెళ్లిచేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ దిన పత్రిక రాసింది. హైదరాబాద్‌ కు చెందిన మహ్మద్‌ సోహ్రబ్‌ మీర్జాను 22 ఏళ్ళ సానియా వివాహం చేసుకుంటుంది. జులై 10న హైదరాబాద్‌ లోనే నిశ్చితార్థం జరుగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.

సానియా, సోహ్రబ్‌ దగ్గరి బంధువులు. చిన్నప్పట్నుంచీ వీరిద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు. ప్రస్తుతం అతను చదువుకుంటున్నాడు. సోహ్రబ్‌ తండ్రి కమ్రాన్‌ మీర్జాకు ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ లలో హోటళ్ళు, నగరంలో బేకరీలున్నాయి. ఆయనో పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. గతంలో సానియా తండ్రి ఇమ్రాన్‌ మీర్జా కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాడు. అప్పట్నుంచే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం బలపడిందని సానియా సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X