షోయబ్ చాలా మంచివాడు: సానియా

విచారణ అనంతరం సానియా ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన పోలీసు అధికారులను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు వారు ఏ విధమైన సమాధానాలు చెప్పలేదు. అన్ని విషయాలూ చెప్తామని మాత్రమే వారన్నారు. అయేషా నిఖానామాపై షోయబ్ సంతకంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయేషా ఇచ్చిన సాక్ష్యాధారాలను బట్టి పోలీసులు షోయబ్ ను ఆ తర్వాత విచారించే అవకాశాలున్నాయి. ఆదివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పిన విషయాలనే షోయబ్ మాలిక్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కొత్త విషయాలేమీ ఆయన చెప్పలేదని అంటున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications