Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మక్కా మసీదులో సానియా షూటింగ్


Sania Mirzaహైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోమవారంనాడు షూటింగులో పాల్గొన్నారు. ఒక యాడ్ ఫిలింలో ఆమె నటిస్తోంది. ఈ యాడ్ ఫిలిం చిత్రీకరణ హైదరాబాదులోని మక్కా మసీదులో జరిగింది. సానియాపై మక్కా మసీదులో చిత్రీకరణ జరిగింది. పదిహేను రోజుల క్రితం ఆమె 21వ పడిలో ఆడుగు పెట్టింది. ఆమెను చూడడానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు.

భారతదేశంలో ప్రాచీన, భారీ మసీదుల్లో మక్కా మసీదు ఒక్కటి. చారిత్రాత్మకమైన చార్మినార్ కు ఇది వంద గజాల దూరంలో ఉంటుంది. మక్కా మసీదులో మే 18వ తేదీన బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 16 మంది మరణించగా 56 మందికి పైగా గాయపడ్డారు.
Story first published: Monday, December 10, 2007, 23:53 [IST]
Other articles published on Dec 10, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+