సానియా దుబాయ్ మతలబు?

లాహోర్ లో తన భద్రతకు గ్యారంటీ ఉండదని సానియా అభిప్రాయపడినట్లు సమాచారం. అదే సమయంలో పాకిస్తాన్, భారత్ ల మధ్య సంబంధాలు కూడా అంత మెరుగ్గా లేపు. ఈ కారణాల వల్ల సానియా లాహోర్ లో కాపురం పెట్టడానికి ఇష్టపడలేదని చెబుతున్నారు. మాలిక్ కు దుబాయ్ అత్యధునాతమైన ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ ను ఆయన సానియాకు ఇచ్చినట్లు సమాచారం. లాహోర్ కు దూరంగా ఉండడం, హైదరాబాదుకు కేవలం మూడు గంటల ప్రయాణమే కావండ వల్ల దుబాయ్ లో ఉండడానికి సానియా ఆసక్తి చూపినట్లు సమాచారం.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications