చైనా మాస్టర్స్: సెమీస్ లో సైనా

సెమీ ఫైనల్లో నెహ్వాల్ హాంగ్ కాంగ్ కు చెందిన క్రీడాకారిణి మి ఝౌను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ రెండో నెంబర్ క్రీడాకారిణి ఝో చైనాకు చెందిన టాప్ ర్యాంక్ క్రీడాకారిణి లూ లాన్ ను 10-21, 21-13, 21-14 స్కోరుతో ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సైనా సెప్టెంబర్ 14వ తేదీన చైనీస్ తైపై ఓపెన్ లో విజయం సాధించింది. అయితే జపాన్ సూపర్ సిరీస్ లో తొలి రౌండులోనే ఓడిపోయింది.
Story first published: Friday, September 26, 2008, 16:27 [IST]
Other articles published on Sep 26, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications