ట్విట్టర్ ఫోటో: సానియాకు పరిణీతి ఆశీర్వాదం
ముంబై: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇద్దరు మంచి స్నేహితులు. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ సరదా ఫోటోను పరిణీతి చోప్రా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ట్విట్టర్ ఫోటోలో పరిణీతి చోప్రా టెన్నిస్ రాకెట్‌తో సానియా మిర్జాను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. సానియా మిర్జా పరిణీతి కాళ్లకు నమస్కారం చేస్తున్నట్లు ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటో కింద తన ఆశీర్వాదం ఎల్లప్పుడూ సానియా మిర్జాకి ఉంటుందని కాప్షన్ రాసింది. అయితే ఈ ఫోటో ఎక్కడ, ఏ సందర్భంలో వీరిద్దరూ కలిసి దిగారన్న విషయాన్ని మాత్రం ట్వీట్‌లో పేర్కొనలేదు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications