అభిప్రాయాలు కుదరకే పెళ్లి రద్దు: సానియా మీర్జా

సానియా తండ్రి కూడా టీవీ చానెళ్లకు ఎస్ ఎంఎస్ లు పంపారు. ఇరు కుటుంబాల వాళ్లం చర్చించుకున్న తర్వాతనే నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు సానియా తండ్రి చెప్పారు. సోహ్రాబ్ సానియాకు చిన్ననాటి మిత్రుడని ఆయన చెప్పారు. సానియా, సోహ్రాబ్ ల మధ్య అభిప్రాయాలు కుదరలేదని, అందుకే నిశ్చితార్థం రద్దు చేసుకున్నామని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications