పెళ్లి పిలుపు: కేసీఆర్‌ను కలిసిన సానియా మీర్జా
హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భగంగా తన చెల్లెలి వివాహానికి ఆహ్వానించారు సానియా.
ఇటీవల సానియా మీర్జా ఆడిన టోర్నీల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. టెన్నిస్‌లో మరింతగా రాణించి తెలంగాణకు పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఇది ఇలా ఉండగా, ఇటీవల ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన ఈద శంకర్‌రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

పెళ్లి పిలుపు
భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భగంగా తన చెల్లెలి వివాహానికి ఆహ్వానించారు సానియా.

టోర్నీల గురించి..
ఇటీవల సానియా మీర్జా ఆడిన టోర్నీల వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణకు పేరు
టెన్నిస్‌లో మరింతగా రాణించి తెలంగాణకు పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

టెన్నిస్ స్టార్
భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును కలిశారు. ఈ సందర్భగంగా తన చెల్లెలి వివాహానికి ఆహ్వానించారు సానియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications