జోడీ జోరు: సానియా-హెంగిస్‌కు వుహాన్ టైటిల్
బీజింగ్: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా జోడీ విజయపరంపర కొనసాగుతుంది. స్విస్ వెటరన్ తార మార్టినా హింగిస్‌తో కలిసి దూసుకుపోతున్న సానియా శనివారం వుహాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
సానియా-హింగిస్ జోడీ మహిళల ఓపెన్ టైటిల్‌ను గెలుపొందింది. రుమేనియా జోడీపై 6-2, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా-హింగిస్ జోడీ చైనీస్ తైపీ ద్వయం హావో చింగ్ చాన్-యంగ్ జాన్ చాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
సానియా-హెంగిస్ జోడీ ఈ ఏడాది వరుసగా తమ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది మొదట్లో వింబుల్డన్ గెలుపొందిన ఈ జోడీ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. యూఎస్ ఓపెన్ సహా ఇప్పటివరకు ఏడు టైటిళ్లను సొంతం చేసుకున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications