For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జపాన్ ఓపెన్ నుంచి సానియా ఔట్

By Pratap
Sania Mirza
ఒసాకా: డబ్ల్యుటిఎ జపాన్ ఓపెన్ టోర్నమెంట్ సింగిల్స్ లో హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పర్వం ముగిసింది. సానియా సెమీ ఫైనల్ లో నాలుగో సీడ్ ఫ్రాన్సిస్కా ష్కిలావోనే చేతిలో 2-6, 1-6 స్కోరుతో తేడాతో ఓటమి పాలైంది. సానియా షహార్ పీర్, మారియన్ బర్టోలీని ఓడించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. డబ్ల్యుటిఎ ఈవెంట్ సెమీ ఫైనల్లో ఆమె అడుగు పెట్టడం ఇదో మూడో సారి.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+