Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియాపై తిరుపతిలో కేసు

Sania Mirza

తిరుపతి: హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయి. సానియా మీర్జా జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ తిరుపతికి చెందిన రమేష్ అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు. సానియా మీర్జా కూర్చున్న తీరు జాతీయ జెండాను అవమానించే విధంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.

జాతీయ జెండా దేశ ప్రతిష్టకు, దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిందని, అందువల్ల జాతీయ జెండాను అవమానించడం తగదని ఆయన అన్నారు. ఈ కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, January 8, 2008, 12:05 [IST]
Other articles published on Jan 8, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+