సానియా మీర్జా విజయం
మెల్‌బోర్న్: తొలిసారిగా భారత క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారులు మహేష్ భూపతి-సానియా మీర్జా విజయం సాధించి తొలి గ్రాండ్‌స్లామ్ సాధించారు. ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన నథాలీ డెంచీ-ఆండీ రామ్‌ల జోడీని 6-3, 6-1 తేడాతో ఓడించి భారత్‌కు తొలి టైటిల్ అందించారు. సానియా మీర్జాకు ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్. నిరుడు ఈ జోడీ రన్నరప్ గా నిలిచింది. మహేష్ భూపతికి మిక్స్ డ్ డబుల్స్ లో ఇది ఏడో గ్రాండ్ స్లామ్.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications