For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాంకోవర్ సెమీ ఫైనల్లో సానియా

By Staff
Sania Mirza
వాంకోవర్: జర్మనీలోని వాంకోవర్ లో జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్ టోర్నీ హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సెమీ పైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో కెనడాకు చెందిన రెబెకా మారినోపై ఆమె 7-6, 6-7, 6-4 స్కోరు విజయం సాధించింది. దాంతో ఆమె సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీ ఫైనల్లో సానియా కెనడాకు చెందిన శరోన్ ఫిచ్మాన్, మేరీ ఈవ్ పెల్లెటర్ల మధ్య జరిగే పోటీలో గెలిచే క్రీడాకారిణిపై తలపడాల్సి ఉంటుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+