Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమీర్ ఖాన్ ‘పీకే’ చూడాలని వుంది: ఫెదరర్

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే' చూసేందుకు చాలా ఆశగా ఎదురుచూస్తున్నానని అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అన్నాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్(ఐపిటిఎల్) కోసం భారత్ వచ్చిన ఫెదరర్ ఇటీవల మిస్టర్ ఫర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్‌తో సరదాగా టెన్నిస్ ఆడాడు.

అదే సమయంలో 'పీకే' గురించి అమీర్ ఖాన్‌తో ఫెదరర్ చర్చించాడట. ఫెదరర్ 'పీకే' పోస్టర్‌ను చూసి చాలా ఆశ్చర్యానికి గురైనట్లు ఆయన చెప్పారు.

Roger Federer wants to watch PK

అమీర్‌ను రోజర్ ఫెదరర కలిసిన సమయంలో ముందు 'పీకే' పోస్టర్ గురించే మాట్లాడాడు. అసలా పోస్టర్ వెనకున్న ఐడియా గురించి కూడా తెలుసుకోవాలని చాలా ఆసిక్తి చూపాడు. అంతేగాక ఈ చిత్రం రిలీజ్ తర్వాత చూడాలనుకుంటున్నట్లు అమీర్‌తో చెప్పాడు' అని అమీర్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వివరించారు.

అమీర్ ఖాన్ కథానాయకుడిగా, అనుష్క శర్మ కథానాయికగా నటించిన 'పీకే' చిత్రం డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హీరానీ దర్శకుడు.

ఆఫర్స్ జోన్: రూ.99, రూ.999 మధ్య ఏమైనా కొనండి

Story first published: Thursday, January 24, 2019, 10:57 [IST]
Other articles published on Jan 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+