న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాచ్ చేజారుతుంటే రాకెట్ విసిరేసేవాడిని: ఫెదరర్

By Nageshwara Rao
Roger Federer reveals which players he HATES facing after Grand Slam rule change

హైదరాబాద్: 16 ఏళ్ల వయసులోనే తనను కుటుంబ సభ్యులు మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారని స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ అన్నాడు. టీనేజర్‌గా ఉన్నప్పుడు విపరీతమైన కోపం ఉండదేని, మ్యాచ్‌లో ఓటమి పాలవుతుంటే రాకెట్ విసిరేసేవాడినని చెప్పుకొచ్చాడు.

'16 ఏళ్ల వయసులో మ్యాచ్‌ చేజారుతుందంటే రాకెట్‌ విసిరేసే వాడిని. అప్పట్లో చాలా కోపం ఉండేది. అందుకే మా కుటుంబ సభ్యులు నన్ను మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. మా కోచ్ కూడా నువ్వు ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆటగాడివి కాలేవు అని ప్రకటించేశాడు' అని రోజర్ ఫెదరర్ తెలిపాడు.

'కొంత మంది సన్నిహితులు ఓడినా గెలిచినా ఏడుస్తావ్‌ ఎందుకు? అని అనేవాళ్లు. ఆ తర్వాత పూర్తిగా మారిపోయా. 2004లో నెంబర్ వన్ అయ్యాక టెన్నిస్‌ వదిలేద్దాం అనుకున్నా. కానీ నాకు నేనే చెప్పుకున్నా. నేనింకా సాధించాల్సింది చాలా ఉందని' అని రోజర్ ఫెదరర్ తెలిపాడు.

Story first published: Friday, November 24, 2017, 11:17 [IST]
Other articles published on Nov 24, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X