Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేల మీద సానియా, ముందస్తు శుభాకాంక్షలు(ఫోటోలు)

హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ సానియా మిర్జా ముషీరాబాద్‌లోని అమన్ వేదిక రెయిన్ బో‌హోంలో ఆదివారం రాత్రి సందడి చేశారు. చిన్నారులతో గంటసేపు గడిపారు. మేక్ ఏ ఢిపరెన్స్ స్వచ్ఛంద సంస్ధ ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెయిన్ బో హోం (అనాధ ఆశ్రమం)లో వేడుకలను నిర్వహించారు.

అక్కడి చిన్నారులతో సానియా మిర్జా మాట్లాడుతూ తానూ ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్ధాయికి ఎదిగానని, ఎంతో మంది సహకారంతో టెన్నిస్ క్రీడాకారిని అయ్యానని తెలిపారు. కష్టపడి సాధన చేస్తే విజయం సొంతమవుతుందని అన్నారు.

నవంబర్ 15న సానియా జన్మదినం పురస్కరించుకోని చిన్నారుల మందుస్తుగా ఆమెకు శుభాకాంక్షులు తెలిపారు. అనంతరం రెయిన్ బో హోం ప్రతినిధులు చిన్నారుల సహాయార్ధం "అన్నం పెట్టండి - ఆదుకోండి" అంటూ రూపొందించిన అన్నధార బ్రోచర్, షార్ట్ ఫిలిం సీడీని సానియా మిర్జా ఆవిష్కరించారు.

మేక్ ఏ ఢిపరెన్స్ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి గౌసియా షేక్, రెయిన్ బో హోమ్స్ డైరెక్టర్ అనురాధ, కో కన్వీనర్ అంబిక, హోం ఇన్ ఛార్జి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్ సానియా మిర్జా ముషీరాబాద్‌లోని అమన్ వేదిక రెయిన్ బో‌హోంలో ఆదివారం రాత్రి సందడి చేశారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

సానియా మిర్జాకు పూల గుచ్చం ఇచ్చి ఆహ్వనిస్తున్న రెయిన్ బో‌ హోం అనాధ ఆశ్రమ పిల్లలు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

సానియా మిర్జాకు పూల గుచ్చం ఇచ్చి ఆహ్వనిస్తున్న రెయిన్ బో‌ హోం అనాధ ఆశ్రమ పిల్లలు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో‌ హోం అనాధ ఆశ్రమ పిల్లలతో ముచ్చటిస్తున్న టెన్నిస్ స్టార్ సానియా మిర్జా.

 రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

మేక్ ఏ ఢిపరెన్స్ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి గౌసియా షేక్, రెయిన్ బో హోమ్స్ డైరెక్టర్ అనురాధ, కో కన్వీనర్ అంబిక, హోం ఇన్ ఛార్జి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

మేక్ ఏ ఢిపరెన్స్ స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి గౌసియా షేక్, రెయిన్ బో హోమ్స్ డైరెక్టర్ అనురాధ, కో కన్వీనర్ అంబిక, హోం ఇన్ ఛార్జి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో హోం ప్రతినిధులు చిన్నారుల సహాయార్ధం "అన్నం పెట్టండి - ఆదుకోండి" అంటూ రూపొందించిన అన్నధార బ్రోచర్, షార్ట్ ఫిలిం సీడీని సానియా మిర్జా ఆవిష్కరించారు.

 రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో హోం ప్రతినిధులు చిన్నారుల సహాయార్ధం "అన్నం పెట్టండి - ఆదుకోండి" అంటూ రూపొందించిన అన్నధార బ్రోచర్, షార్ట్ ఫిలిం సీడీని సానియా మిర్జా ఆవిష్కరించారు.

 రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

అక్కడి చిన్నారులతో సానియా మిర్జా మాట్లాడుతూ తానూ ఎన్నో కష్టాలను అనుభవించి ఈ స్ధాయికి ఎదిగానని, ఎంతో మంది సహకారంతో టెన్నిస్ క్రీడాకారిని అయ్యానని తెలిపారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

కష్టపడి సాధన చేస్తే విజయం సొంతమవుతుందని అన్నారు. అనాధ ఆశ్రమంలో చిన్నారుల చేసిన నృత్యాలను కాసేపు కింద కూర్చొని తిలకించారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

నవంబర్ 15న సానియా జన్మదినం పురస్కరించుకోని చిన్నారుల మందుస్తుగా ఆమెకు శుభాకాంక్షులు తెలిపారు.

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

రెయిన్ బో అనాధ ఆశ్రమంలో సానియా

అనాధ ఆశ్రమంలో చిన్నారుల చేసిన నృత్యాలను కాసేపు కింద కూర్చొని తిలకించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+