Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెన్నిస్‌లో ఎమోషన్ సీన్: పాప కనిపించలేదని తల్లి, సర్వీస్ ఆపేసిన నాదల్

న్యూఢిల్లీ: టెన్నిస్ మ్యాచ్‌లో ఎమోషన్ సీన్. పాప కనిపించడం లేదని ఓ కన్న తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా కూడా టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్ ఆడుతున్న సమయంలో జరగడంతో ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.

స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్, సహచర ఆటగాడు సిమోన్ సోల్బాస్‌ల జోడీ బుధవారం మల్లోర్కాలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్నారు. ఆ సమయంలో నాదల్ సర్వీసు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో గ్యాలరీలో అలజడి. తన పాప కనిపించడం లేదంటూ ఓ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

Rafael Nadal stops tennis match mid-way to help distraught mother find her daughter

తన పాప కోసం స్డేడియం అంతా కలియ తిరుగుతుంది. పాప కోసం వెతకసాగింది. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్ సమయంలో స్టేడియంలోని గ్యాలరీలో చోటు చేసుకునే సందడిని ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోరు. అయితే సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్న నాదల్ మాత్రం సర్వీసుని ఆపేశాడు.

Rafael Nadal stops tennis match mid-way to help distraught mother find her daughter

ఇంతలో పాప కోసం వెతుకులాడుతున్న ఆ తల్లి బాధను గ్రహించిన నాదల్ స్టేడియంవైపు చూశాడు. ఇంతలో స్టేడియంలో తప్పిపోయిన పాపను తల్లి వద్దకు చేర్చారు. ఇలా ఆ పాపను తల్లి చేరేవరకూ నాదల్ అలానే ఉండిపోయాడు. చివరకు ఆ పాప, తల్లి కూతుళ్లు కలవడంతో నాదల్ సర్వీసుని ప్రారంభించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+