సానియాపై కేసు నమోదు
హైదరాబాద్: అనుమతి లేకుండా మక్కా మసీదు ఆవరణలో జరిగిన షూటింగ్ లో పాల్గొన్న టెన్నిస్ తార సానియా మీర్జాపై కేసు నమోదు అయింది. హుస్సేనీ ఆలం పోలీసులు 448 సెక్షన్ కింద ఈ కేసు నమోదు చేశారు. అడ్వర్టైజ్ మెంట్ చిత్రీకరించిన సంస్థపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం అనగా సోమవారంనాడు ఒక ప్రైవేట్ సంస్థ అడ్వర్టైజ్ మెంట్ కోసం మక్కా మసీదులో చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రీకరణ కోసం ఆ యూనిట్ మక్కా మసీదు సంబంధిత వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతిని తీసుకోలేదని పోలీసులకు మత పెద్దలు పోలీసుకలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మీదట పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.
Story first published: Thursday, December 13, 2007, 23:53 [IST]
Other articles published on Dec 13, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications