సానియా, హాన్సిక..: నీళ్లు పోసుకున్నారిలా! (పిక్చర్స్)
న్యూఢిల్లీ: అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.
ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో మన దేశానికి చెందిన సానియా మీర్జా, గుత్తా జ్వాలా, బిపాసా బసు, సోనాక్షి సిన్హా, అక్షయ్ తదితరులు ఉన్నారు.
వీరు పలువురిని ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం నామినేట్ చేస్తున్నారు. సానియా మీర్జా యువరాజ్ సింగ్‌ను, అక్షయ్ తన భార్య ట్వింకిల్ కన్నాతో పాటు సల్మాన్ ఖాన్, జానీ లీవర్‌ను నామినేట్ చేశాడు.

సానియా మీర్జా
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న సానియా మీర్జా దృశ్యం.

ఐస్ బకెట్ చాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.

దలేర్ మెహందీ
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న దలేర్ మెహెందీ దృశ్యం.

ఐస్ బకెట్ చాలెంజ్
అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.

సిద్దార్థ మల్హోత్రా
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న సిద్దార్థ మల్హోత్రా దృశ్యం.

అక్షయ్ కుమార్
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న అక్షయ్ కుమార్ దృశ్యం.

అభిషేక్ బచ్చన్
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న అభిషేక్ బచ్చన్ దృశ్యం.

సోనాక్షి సిన్హా
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న సోనాక్షి సిన్హా దృశ్యం.

బిపాసా బసు
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న బిపాసా బసు దృశ్యం.

హాన్సిక
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న హాన్సిక దృశ్యం.

మందిరా బేడీ
ఐస్ బకెట్ చాలెంజ్‌లో పలువురు సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్నారు. అనంతరం వారు మరికొందరికి ఐస్ బకెట్ సవాల్ విసురుతున్నారు. నీళ్లు గుమ్మరించుకున్న మందిరా బేడీ దృశ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications