క్వార్టర్స్ లోకి పేస్, భూపతి జోడీ

అంతకు ముందు మంగళవారంనాడు భారత జోడీ పేస్, భూపతి ఫ్రాన్స్ జోడీ గెయిల్ మోన్ఫిల్, గిల్లీస్ సైమన్ జోడీని 6-3, 6-3 స్కోరుతో గంట వ్యవధిలోనే మట్టి కరిపించింది. పేస్, భూపతిల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మైదానంలోకి దిగగానే తమ ఆటలోని నైపుణ్యాన్ని ఉమ్మడిగా ప్రదర్శించారు. ఇటీవలి కాలంలో వీరిద్దరు కలిసి ఆడింది కూడా తక్కువే.
Story first published: Wednesday, August 13, 2008, 18:06 [IST]
Other articles published on Aug 13, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications