ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మహేష్ భూపతి, లియాండర్ పేస్ జోడీ

థర్డ్ సీడెడ్ భారత జోడీ సెంకడ్ సీడెడ్ జోడీని మొదటి సెట్‌లో ఓడించారు. అయితే, రెండో సెట్‌లో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత మూడో సెట్‌లో హోరాహోరీ పోరాడి గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఫైనల్లో భారత జోడీ టాప్ సీడ్ అమెరికా బ్రియాన్ సోదరులతో తలపడుతారు. బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ సోదరులు ఎరిక్ బుటోరాక్, జీన్ - జులియన్ రోజర్ జోడీని సెమీ ఫైనల్లో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications