ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం: నాలుగో రౌండ్‌లో ఓడిన జకోవిచ్

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ నాలుగో రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన హెయాన్ చుంగ్ చేతిలో 7-6, 7-5, 7-6 తేడాతో ఓటమి పాలయ్యాడు.
దీంతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి కొరియా ఆటగాడిగా చుంగ్ చరిత్ర సృష్టించాడు. చుంగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో టెన్నయిస్ శాండ్‌గ్రెన్‌తో తలపడనున్నాడు. కాగా, ఆరుసార్లు సెర్బియాకు చెందిన నొవాక్ జోకవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Wednesday, January 24, 2018, 10:51 [IST]
Other articles published on Jan 24, 2018
Read in English: Novak Djokovic knocked out
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications