సానియాకు మోకాలి దెబ్బ 'మంచిదేనబ్బా'

హైదరాబాద్: ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి వైదొలగింది సానియామీర్జా. దానికి కారణం ఆమె మోకాలికి గాయం కావడమే. అయితే పనిలో పనిగా కలిసొచ్చిన ఈ సెలవులని సరదాగా తన స్నేహితులతో బంధువులతో గడిపేస్తుంది.
పాక్ క్రికెటర్‌తో ప్రేమ వివాహం చేసుకున్న సానియా మీర్జా భర్త కూడా అందుబాటులో ఉండటంతో చెట్టాపట్టాలేసుకుని దగ్గర్లోని ప్రదేశాలన్ని చుట్టేస్తుంది. ఆమె దగ్గరి బంధువుతో దిగిన ఫొటోలను ట్వట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఆ దేశంలోని సెలబ్రిటీలతోనూ, పాక్ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ కూతురితోనూ దిగిన ఫొటోలు ఇవిగో..
అత్తయ్యతో కలిసి..
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Friday, December 29, 2017, 18:13 [IST]
Other articles published on Dec 29, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications