న్యూస్‌మేకర్ 2017: టెన్నిస్‌లో రోహన్ బోపన్న

హైదరాబాద్: ఏదో సామెతలో ఉన్నట్టు "అస్సలు చేయకపోవడం కంటే ఆలస్యంగా చేయటం మేలు" అని రోహన్ బోపన్న మరోసారి రుజువు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోటీలో పాల్గొన్న బోపన్న , గాబ్రియెలా డాబ్రోవ్‌స్కీ జోడీగా ప్రత్యర్థి జట్టుని సున్నా పాయింట్లు దగ్గర ఉంచి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కొట్టేశాడు.
గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న బోపన్న నాలుగో ఇండియాలోనే నాలుగో ర్యాంకును గెలిచాడు. ఇంతకుముందు 2010లోనూ యూఎస్ ఓపెన్ డబుల్ ఫైనల్స్‌లోనూ గ్రాండ్ స్లామ్ టైటిల్ లక్ష్యానికి చాలా దగ్గర వరకు వచ్చి పరాజయం పాలయ్యాడు. ఆ మ్యాచ్‌లో రన్నరప్‌గా మిగలాల్సి వచ్చింది.
ఈ ఏడు సంవత్సరాల గ్యాప్ అనంతరం గోడక్కొట్టిన బంతిలా లేచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 37 సంవత్సరాల బోపన్నకు 2017లో వచ్చిన ఈ గెలుపు నూతన ఉత్తేజాన్నిచ్చింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications