Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెన్నిస్: ఆస్ట్రేలియా ఓపెన్ ఎగ్జిబిషన్ షో నుంచి నాదల్ తప్పుకున్నాడా

Nadal withdraws from exhibition event with Aus Open looming

హైదరాబాద్: రాఫెల్ నాదల్ ముబదాలా ప్రపంచ ఛాంపియన్ ఫిప్ నుంచి తప్పుకున్నాడు. తను ఈ మ్యాచ్‌కు షెడ్యూలును కుదర్చలేకపోతున్నందుకు మన్నింపు కోరాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నాడు.

అబుదాబిలో డిసెంబరు 28 నుంచి 30వరకు జరగనున్న ఎగ్జిబిషన్ వేడుక జరగనుంది. 2017 సంవత్సరంలో ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్న నాదెల్ ఏటీపీ(అసోసియేషన్ టెన్నిస్ ప్లేయర్స్) లో తన ర్యాంకును మెరుచుకున్నాడు.

షెడ్యూలును కుదర్చకపోవడమే కాదు. నేను తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. అందుకే నేను ఆడలేకపోతున్నానంటూ అధికారిక టెన్నిస్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాడు.

ఇదే టోర్నమెంట్ ఇప్పటి వరకు ఎనిమిది ఆడానని ఇది కూడా ఆడితే తొమ్మిదో సారి అయ్యేదన్నాడు. సంవత్సరానికి మంచి ముగింపు ఇచ్చుండేవాడినని అభిప్రాయపడ్డాడు. తాను ఈ విషయాన్ని నిర్వహకులకు తెలియపరిచేందుకు చింతిస్తున్నానంటూ బాధను వెలిబుచ్చాడు.

అభిమానులను క్షమాపణలు కోరుతూ 'అబుదాబిలో నేను ఈ సారి ఆడలేకపోతున్నందుకు క్షమాపణలు కోరినట్లు' పేర్కొన్నాడు. నాదల్ స్థానంలో రోబర్టొ బటిష్టాను తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 23, 2017, 16:50 [IST]
Other articles published on Dec 23, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+