Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్విమ్ సూట్‌లో సెరెనా హాట్‌గా, అభిమానుల ఆగ్రహం

న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్విమ్ సూట్ ధరించిన ఓ ఫోటో పైన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మోస్ట్ బ్యూటీఫుల్ ఉమెన్ ఆఫ్ 2016' శీర్షికతో వచ్చిన ప్రఖ్యాత మేగజైన్ పైన ఆమె స్విమ్ సూట్ ఫోటో ఉంది.

అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్‌హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫోటో షూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫోటోను ఆమె ఇన్‌స్టా గ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు కొద్ది సమయంలోనే లక్షలమంది ఫిదా అయిపోయారు.

Magazine accused of slimming down Serena Williams for their Most Beautiful issue

అయితే, అభిమానులు మాత్రం ఆ ఫోటోను చూసి బాధపడ్డారు. అందుకు కారణం ఉంది. సెరినా పోస్ట్ చేసిన ఫోటోలు ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా ఫోటో షాప్‌లో మార్పులు చేసినట్లుగా ఉంది. ఆ ఫోటోను చూసి అభిమానులు విస్తుపోయారు. దీనిపై మండిపడ్డారు. ఫోటో షాప్ చేసిన ఫోటోను పోస్ట్ చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సెరెనా మొదటి ఫోటోను డిలీట్ చేసి మరో ఫోటోను పెట్టారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+