Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిక్స్ డ్ డబుల్స్ లో పేస్ విజయం

Leander Paes
న్యూయార్క్: భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి యుఎస్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. పేస్ కిది కెరీర్ లో ఎనిమిదో గ్రాండ్ స్లామ్. గురువారం హోరాహోరీ సాగిన పైనల్ పోరులో పేస్, కారా జోడీ లీజర్ హుబర్ (అమెరికా), జేమీ ముర్రే జోడీపై 7-6, 6-4 తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ తొలి సెట్ లో హోరాహోరీ పోరు సాగింది. ఒక బ్రేక్ కూడా నమోదు కాకపోవడంతో సెట్ టైబ్రేక్ కు దారి తీసింది. టై బ్రేక్ లో తడబడిన పేస్ జోడీ ఒక సందర్భంలో 2-5తో వెనకబడింది. ఆ తర్వాత విజృంభించి వరస పాయింట్లు సాధించి పేస్ జోడీ 8-6 స్కోరుతో టైబ్రేక్ నెగ్గి సెట్ ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత సెట్లలో కాస్తా సునాయసంగా నెగ్గింది. దీంతో టైటిల్ పేస్ జోడీ కైవసమైంది.
Story first published: Friday, September 5, 2008, 10:23 [IST]
Other articles published on Sep 5, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+