Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డివిల్లియర్స్‌కు రెండుసార్లు లైఫ్ ఇచ్చిన విలియమ్సన్

అక్లాండ్: సెమీ ఫైనల్లో భాగంగా దక్షిణాఫ్రికా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్‌కు రెండుసార్లు జీవదానం లభించింది. అందుకు కివీస్ జట్టు మూల్యం చెల్లించుకుంది. రెండు లైఫ్‌లను సద్వినియోగం చేసుకొని డివిల్లియర్స్ అర్ధ సెంచరీ దాటాడు.

డివిల్లియర్స్ 38 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఓ సిక్స్‌తో అరవై పరుగులు చేశాడు. జట్టు పరుగులు 114 వద్ద ఉన్నప్పుడు రోసౌ మూడో వికెట్‌గా అవుటయ్యాడు. ఆ తర్వాత డివిల్లియర్స్ వచ్చాడు. డివిల్లియర్స్ 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ నుండి తృటిలో తప్పించుకున్నాడు.

Kane Williamson gives AB de Villiers two lives in six balls

విలియమ్సన్ వికెట్లను కొట్టడంలో విఫలమయ్యాడు. 38 పరుగుల వద్ద డివిల్లియర్స్ ఇచ్చిన క్యాచ్‌ను విలియమ్సన్ వదిలేశాడు. దీంతో అర్ధ సెంచరీ బాదాడు. డుప్లెసిస్ కూడా 82 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది.

కాగా, ఆట నిలిచే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. డుప్లెసిన్‌ 82 బ్యాటింగ్‌, డివిలియర్స్‌ 60 బ్యాటింగ్‌లో ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+