టెన్నిస్ స్టార్ ఇజ్నర్ ప్రేమ పట్టాలెక్కింది

హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ స్టార్ ఇజ్నర్ తన ప్రియురాలు మాడిసన్ మెక్ కిన్లేను వివాహమాడి తన ప్రేమ బండిని పట్టాలెక్కించాడు. జ్యూయెలర్ డిజైనర్ మాడిసన్‌తో ఆర్నెళ్ల క్రితం నిశ్చితార్థంతో సగం పెళ్లి తంతు జరిగింది డిసెంబర్ 4న సౌత్ కెరోలినాలో వీరి వివాహోత్సవం జరిగింది.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఒకటవుతుండటంతో ప్రముఖులు, ఫుట్‌బాల్ క్రీడాకారులు సామ్ క్వార్రీ, జేమ్స్ బ్లేక్, స్టీవ్ జాన్సన్, అలెక్స్ కుజ్నోత్సవ్‌లతో పాటు ఇతర ఆటగాళ్లు, బంధుమిత్రులు పెళ్లి వేడుకకు హాజరై తమ శుభాకాంకలు అందజేశారు.
32 ఏళ్ల ఇజ్నర్ 2010లో వింబుల్డన్ ఛాంపియన్ షిప్ విజేత, వింబుల్డన్ మ్యాచ్‌లలో పదకొండు గంటల ఐదు నిమిషాలు ఆడిన ఘనత కూడా ఇజ్నర్ కు ఉంది. క్రితం మ్యాచ్‌లో లెవో కెర్లొవిక్ రికార్డు అయిన 78 పాయింట్లను దాటిపోయాడు.
Story first published: Tuesday, December 5, 2017, 13:20 [IST]
Other articles published on Dec 5, 2017
Read in English: Isner ties the nuptial knot
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications