న్యూస్‌మేకర్ 2017: టెన్నిస్‌లో రోజర్ ఫెదరర్

హైదరాబాద్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. రెండు గ్రాండ్ స్లామ్‌లతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు వింబుల్డన్‌ను గెలిచాడు. ఈ ఏడాది తన కెరీర్‌ను రెండో స్ధానంతో ముగించాడు. అంతేకాదు యువ టెన్నిస్ ఆటగాళ్లకు ఎంతో ఆదర్శంగా నిలిచాడు. గాయాల బారిన పడకుండా తన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 21:11 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: International newsmakers 2017: Federer
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications