న్యూస్‌మేకర్ 2017: టెన్నిస్‌లో రఫెల్ నాదల్

హైదరాబాద్: 2017 రఫెల్ నాదల్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది నాదల్ 67 విజయాలను నమోదు చేయగా.... 11 గేముల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో పాటుగా రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచాడు. అందులో ఒకటి ఫ్రెంచ్ ఓపెన్ కాగా, మరొకటి యుఎస్ ఓపెన్. ఈ ఏడాది తన కెరీర్‌ను నెంబర్ వన్ ర్యాంకుతో ముగించడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Tuesday, December 19, 2017, 21:10 [IST]
Other articles published on Dec 19, 2017
Read in English: International newsmakers 2017: Nadal
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications