సానియాకు ప్రత్యేకమైన రోజు: తండ్రి

సానియా మీర్జా నిశ్చితార్థం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, అందువల్ల మీడియాను ఆహ్వానించడం లేదని ఆయన అన్నారు. తమను ఇంతటితో వదిలేయాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. ఇది సానియాకు ప్రత్యేకమైన రోజు అంటూ తమ వ్యక్తిగత జీవితాలకు అడ్డురావద్దని, ఈ కార్యక్రమాన్ని ఆనందించడానికి పూర్తిగా ఆమెకు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సానియా నిశ్చితార్థం జరుగుతుందని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications