సానియా అకాడమీలో నవ్రతిలోవా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రపంచ మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా హైదరాబాద్‌లో సందడి చేసింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో 'భవిష్యత్ తారలు- మాస్టర్స్ క్లాస్' పేరిట బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో నవ్రతిలోవా పాల్గొంది.
లియాండర్ పేస్, సానియాల ఆటలో సారూప్యం ఉందనీ, నిలకడైన ఆటతీరే వారి విజయాలకు కారణమని నవ్రతిలోవా తెలిపింది. ఆ తర్వాత సాయంత్రం గచ్చిబౌలీలో జరిగిన డబ్ల్యూటీఏ కార్యక్రమంలో నవ్రతిలోవా, సానియాలను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా సన్మానించారు.
సానియా అద్భుత విజయాలతో రాష్ర్టానికి ప్రత్యేక గౌరవం తీసుకొచ్చిందని ప్రశంసించిన ఎంపీ కవిత, కెరీర్‌లో లెక్కలేనన్ని గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన నవ్రతిలోవా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ క్రీడాకారిణులు మెలిందా జిక్, కర్మాన్‌కౌర్, శాట్స్ ఎండీ దినకర్‌బాబు పాల్గొన్నారు.

సానియా-నవ్రతిలోవా సందడి
ప్రపంచ మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా హైదరాబాద్‌లో సందడి చేసింది.

సానియా-నవ్రతిలోవా సందడి
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తారలు- మాస్టర్స్ క్లాస్' పేరిట బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో నవ్రతిలోవా పాల్గొంది.

సానియా-నవ్రతిలోవా సందడి
ఈ సందర్భంగా వింబుల్డన్ ఛాంపియన్ సానియా మీర్జాతో కలిసి నవ్రతిలోవా యువ క్రీడాకారులకు టెన్నిస్‌లో చిట్కాలు చెప్పింది.

సానియా-నవ్రతిలోవా సందడి
సానియా అకాడమీని సందర్శించిన నవ్రతిలోవా అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా మ్యాచ్‌లాడి అలరించింది.

సానియా-నవ్రతిలోవా సందడి
తర్వాత సానియా, నవ్రతిలోవాలు ట్విట్టర్‌లో వీడియోచాట్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు.

సానియా-నవ్రతిలోవా సందడి
లియాండర్ పేస్, సానియాల ఆటలో సారూప్యం ఉందనీ, నిలకడైన ఆటతీరే వారి విజయాలకు కారణమని నవ్రతిలోవా తెలిపింది.

సానియా-నవ్రతిలోవా సందడి
ప్రపంచ మహిళల టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా హైదరాబాద్‌లో సందడి చేసింది.

సానియా-నవ్రతిలోవా సందడి
మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో ‘భవిష్యత్ తారలు- మాస్టర్స్ క్లాస్' పేరిట బుధవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో నవ్రతిలోవా పాల్గొంది.

సానియా-నవ్రతిలోవా సందడి
ఈ సందర్భంగా వింబుల్డన్ ఛాంపియన్ సానియా మీర్జాతో కలిసి నవ్రతిలోవా యువ క్రీడాకారులకు టెన్నిస్‌లో చిట్కాలు చెప్పింది.

సానియా-నవ్రతిలోవాకు సన్మానం
ఆ తర్వాత సాయంత్రం గచ్చిబౌలీలో జరిగిన డబ్ల్యూటీఏ కార్యక్రమంలో నవ్రతిలోవా, సానియాలను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా సన్మానించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications