రిటైర్‌మెంట్ నుంచి తిరిగి ఆస్ట్రేలియా ఓపెన్ మ్యాచ్‌కి హెవిట్

హైదరాబాద్ : రావడం లేటయింది కానీ రావడం పక్కా అంటూ తన నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాడు ల్లేటన్ హెవిట్. వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లో పాల్గొంటున్న సందర్భంగా తన పునరాగమనం గురించి ఇలా చెప్తున్నాడు.
మాజీ ఆటగాడు హెవిట్ ఒకప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండేవాడు. 2016లో మెల్బౌర్న్ ప్రాంతంలో ఆడిన చివరి ఆటతో అతను టెన్నిస్ క్రీడకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాడు.
36ఏళ్ల హెవిట్ మళ్లీ అదే ఏడాది మార్చిలో డేవిస్ కప్ నిమిత్తం తిరిగొచ్చాడు. కొన్నేళ్ల వరకు మళ్లీ దూరంగా ఉన్న హెవిట్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ లో ఆడేందుకు సిద్ధమైయ్యాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
Story first published: Saturday, December 16, 2017, 17:37 [IST]
Other articles published on Dec 16, 2017
Read in English: Hewitt to return to Aus Open
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications