న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్: మిక్స్‌డ్ డ‌బుల్స్ టైటిల్ గెలిచిన బోప‌న్న జోడీ

ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ భారత టెన్నిస్ స్టార్ బోపన్న జోడీ విజేతగా నిలిచింది. ఏడో సీడ్ రోహ‌న్ బోప‌న్న‌ కెనడాకు చెందిన పాట్నర్ గాబ్రియేలా దాబ్రోవ్‌స్కీల జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్

By Nageshwara Rao

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ భారత టెన్నిస్ స్టార్ బోపన్న జోడీ విజేతగా నిలిచింది. ఏడో సీడ్ రోహ‌న్ బోప‌న్న‌ కెనడాకు చెందిన పాట్నర్ గాబ్రియేలా దాబ్రోవ్‌స్కీల జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలిచారు.

గురువారం జ‌రిగిన ఫైన‌ల్లో అన్‌సీడెడ్ జోడీ ఫ‌రా, గ్రోన్‌ఫెల్డ్‌పై 2-6, 6-2, 12-10 తేడాతో బోపన్న జోడీ విజయం సాధించింది. రోహ‌న్ బోప‌న్న‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. లియాండ‌ర్ పేస్‌, మ‌హేష్ భూప‌తి, సానియా మీర్జా త‌ర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన నాలుగో భారత టెన్నిస్ ఆటగాడిగా బోప‌న్న నిలిచాడు.

French Open: Rohan Bopanna, Gaby Dabrowski clinch mixed doubles title

దాదాపు ఏడేళ్ల త‌ర్వాత అత‌ను ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్‌కు చేరాడు. 2010లోనూ బోప‌న్న యూఎస్ ఓపెన్ పురుషుల డ‌బుల్స్ ఫైన‌ల్ చేరినప్పటికీ, టైటిల్ సాధించడంలో విఫలమయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X