రెండో రౌండ్‌కి దూసుకెళ్లిన ఫెదరర్, జకోవిచ్ (ఫొటోలు)
హైదరాబాద్: తొలి రౌండ్‌లో దూసుకుపోయిన నాదల్ రెండో రౌండ్లోనూ అదే పంథాను కొనసాగించాడు. గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్లో స్టార్ క్రీడాకారులైన టైటిల్ ఫేవరెట్లు ఫెదరర్ (స్విట్జర్లాండ్), నాదల్ (స్పెయిన్) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్లో ఫెదరర్ 6-4, 6-4, 6-3తో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)ను మట్టికరిపించగా.. నాదల్ 6-1, 6-1, 6-1తో బుర్గోస్ (డొమినికన్ రిపబ్లిక్)పై విజయం సాధించాడు. ఇక గాయంతో ఆరునెలల పాటు ఆటకు దూరమైన జకోవిచ్ తొలి రౌండ్లో చెలరేగిపోయాడు.
సమష్టిగా పరాజయం సొంతం:
ఏకపక్ష మ్యాచ్‌లో 14వ సీడ్ జకోవిచ్ 6-1, 6-2, 6-4తో డొనాల్డ్ యంగ్ (అమెరికా)ను చిత్తుగా ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 7-6 (7-5)తో ఫాబియానో (ఇటలీ)పై, ఐదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 6-4, 6-4, 6-4తో పెలా (అర్జెంటీనా)పై, బెర్డిచ్ (చెక్) 6-3, 3-6, 6-0, 6-1తో మినౌర్ (ఆస్ట్రేలియా)పై, మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 6-2, 6-1తో నొవాక్ (ఆస్ట్రియా)పై, వావింక్రా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 2-6, 7-6 (7-2)తో బెరాంకిస్ (లితువేనియా)పై, డెల్ పొట్రో (అర్జెంటీనా) 6-3, 6-4, 6-3తో తైఫో (అమెరికా)పై నెగ్గారు. రోనిచ్ (కెనడా) 7-6 (7-5), 5-7, 4-6, 6-7 (4-7)తో లుకాస్ లాకో (స్లొవేకియా) చేతిలో ఓడిపోయాడు.
స్విస్ చేతిలో అమెరికా ఫట్:
వీనస్ ఔట్: మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)కు షాక్ తగిలింది. తొలి రౌండ్లో స్విస్ అమ్మాయి బెలిండా బెన్సిచ్ 6-3, 7-5తో ఆమెపై సంచలన విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా) కష్టపడి రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో ఆమె 7-6 (5), 6-1తో దెస్తానీ ఐవా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. మూడో సీడ్ ముగురుజ (స్పెయిన్), 9వ సీడ్ కొంటా (బ్రిటన్), మరియా షరపోవా (రష్యా), మాజీ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

కెనడా తప్పించి:
కొంటా 6-3, 6-1తో మాడిసన్ బ్రెంగిల్ (అమెరికా)పై, షరపోవా 6-1, 6-4తో తజానా మరియా (జర్మనీ)పై, కెర్బర్ 6-0, 6-4తో అనా లెనా ఫ్రీడ్స్‌మన్‌పై గెలిచారు. ముగురుజ 6-4, 6-3తో పొంచెట్ (ఫ్రాన్స్) పై గెలిచింది. మరోవైపు రెండుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆమె 3-6, 6-4, 8-10తో పెట్కోవిచ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఒస్తాపెంకో (లాత్వియా), ప్లిస్కోవా (చెక్), మాడిసన్ కీస్ (అమెరికా), కెనడా అమ్మాయి బౌచర్, వోజ్నియాకి (డెన్మార్క్) ముందంజ వేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications