యువతులను..: ప్రేమ పాఠాలతో హాట్ సానియా మీర్జా
ముంబై: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుల్లితెర పైన తళుక్కుమననుంది. ద పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమంలో పురుషులకు ప్రేమ పాఠాలు బోధించనుంది. సోనీ పిక్స్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ తరహాలో మగువల మనసులు ఎలా గెలుచుకోవాలో వారికి వివరించనుంది. కోర్టులో చెలరేగే.. సానియా.. తన అందాలతో ఇప్పుడు బుల్లితెరలో అలరించనుండటం విశేషం. బాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రసారం కానున్న కార్యక్రమంలో సానియా మీర్జా విమానం పైలెట్ పాత్రలో, శిక్షకురాలిగా పురుషులను గైడ్ చేయనుంది.
ఈ బాండ్ షోలో గ్లామర్ డాల్‌గా కుర్రాళ్లను కవ్వించనుంది. నిబద్ధత గల క్రీడాకారిణిగా ఎలా ఆడుతోందో.. పైలెట్, గ్యాస్ స్టేషన్‌లో గిలిగింతలు పెట్టే భామగా సానియా అద్భుతంగా నటించిందని నిర్వాహకులు చెబుతున్నారు. సానియా ఈ పాఠాలు ఈ నెల 22 నుంచి సోనీ పిక్స్‌లో ప్రసారం కానుంది. ఇటీవల కారా బ్లాక్‌తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్ గెలిచిన సానియా.. రిటైరయ్యేలోపు గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ గెలవాలన్నదే తన లక్ష్యమని తెలిపింది.
గ్రాండ్ స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించాలన్నదే తన కోరిక అన్నారు. రిటైరయ్యేలోపు తాను ఇది సాధిస్తానన్నారు. ఫెదరర్ గురించి మాట్లాడుతూ.. ఆయన శైలి జేమ్స్ బాండును తలపిస్తుందన్నారు. ఫెదరర్ శైలి బాగుంటుందని, అతడు జేమ్స్ బాండ్‌ను తలపిస్తాడని, అతడు మరికొన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుస్తాడని, ఫెదరర్ సోగ్గాడని చెబుతోంది.

సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బుల్లితెర పైన తళుక్కుమంది. ద పిక్స్ స్కూల్ ఆఫ్ బాండింగ్ కార్యక్రమంలో పురుషులకు ప్రేమ పాఠాలు బోధించనుంది.

సానియా మీర్జా
సోనీ పిక్స్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ తరహాలో మగువల మనసులు ఎలా గెలుచుకోవాలో వారికి వివరించనుంది. కోర్టులో చెలరేగే.. సానియా.. తన అందాలతో ఇప్పుడు బుల్లితెరలో అలరించనుండటం విశేషం.

సానియా మీర్జా
బాండ్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రసారం కానున్న కార్యక్రమంలో సానియా మీర్జా విమానం పైలెట్ పాత్రలో, శిక్షకురాలిగా పురుషులను గైడ్ చేయనుంది.

సానియా మీర్జా
ఈ బాండ్ షోలో గ్లామర్ డాల్‌గా కుర్రాళ్లను కవ్వించనుంది. నిబద్ధత గల క్రీడాకారిణిగా ఎలా ఆడుతోందో.. పైలెట్, గ్యాస్ స్టేషన్‌లో గిలిగింతలు పెట్టే భామగా సానియా అద్భుతంగా నటించిందని నిర్వాహకులు చెబుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications