కెర్గోస్ వాళ్లని మనం ఓడించి తీరాలి: డిజోకొవిక్

హైదరాబాద్: నిక్ కెర్గోస్‌కు నొవాక్ డిజోకొవిక్ సలహాలిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కోసం కెర్గోస్ తలపడుతున్న నేపథ్యంలో ప్రపంచ స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ డిజోకొవిక్ తన జట్టుకే చెందిన కెర్గోస్‌కు ఫెదరర్, నాదల్‌ను ఓడించే సూచనలిస్తున్నాడు.
ఇప్పటికే పందొమ్మిది సార్లు స్విస్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ మళ్లీ తన సత్తా చూపించుకునేందుకు మెల్‌బౌర్న్ వేదికగా జరగనున్న ఈ పోటీలో పాల్గొననున్నాడు. వారం రోజుల్లో మొదలు కాబోతున్న పోటీలకు సిద్ధమవుతున్నందున టెన్నిస్‌లోని మెలకువలను నాదల్, డిజోకొవిక్‌కు వివరిస్తున్నాడు.
డిజోకొవిక్ కొద్ది రోజుల ముందు వరకు తన మోచేతి భాగంలో ముందు వైపు గాయం కారణంగా విరామం తీసుకున్నాడు. 22ఏళ్ల ఆస్ట్రేలియన్ క్రీడాకారుడైన కెర్గోస్ గతేడాది బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ విజేత.
ఈ పోటీలనుద్దేశించి డిజోకెవిక్‌ను అడగగా 'వీరిద్దరు ఆస్ట్రేలియా తరపున ఫైనల్స్‌లో కలిసి ఆడారు. వారిద్దరూ బాగా రాణించేవాళ్లే. నిక్ స్వదేశంలో రెచ్చిపోయి ఆడగలడు. అతనితో పాటుగా కొక్కినాకిస్ కూడా అతనితోపాటుగా మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారుడే. అయినా ఎవరు చెప్పగలరు. ప్రతి ఒక్కడు తనలో ఉన్నదాన్ని బయటపెట్టేంత వరకు..? అని పేర్కొన్నాడు.
నేనూ సిద్ధంగానే ఉన్నా. ఆస్ట్రేలియా టైటిల్ బరిలో ఖచ్చితంగా కప్పు గెలుస్తాననే నమ్మకముందని డిజోకొవిక్ అభిప్రాయపడ్డాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications