ఫెదరర్ పై పోట్రో సంచలన గెలుపు

నాలుగు గంటల ఆరు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో 20 ఏళ్ల పోట్రో రోజర్ ఫెదరర్ ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ ను గెలుచుకున్నాడు. ఈ వారం తనకు రెండు స్వప్నాలున్నాయని ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో ఆరో సీడ్ పోట్రో అన్నాడు. ఒకటి యుఎస్ ఓపెన్ గెలవడం, రెండోది రోజర్ లాగా ఉండడం అని ఆయన అన్నాడు. తనకు ఈ రోజు చాలా ఆనందంగా ఉందని, ఈ ప్రజలకు, ఈ కోర్టు తన ఆలోచనలో ఎప్పుడూ ఉండిపోతుందని అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications