Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లేడీ గాగా.. 'ఐస్ బకెట్'లో సెలబ్రిటీలు: సోనాక్షి ట్విస్ట్

న్యూఢిల్లీ: అమ్మోట్రోఫిక్ లేటరల్ స్కోరోసిస్(ఏఎల్ఎస్) వ్యాధి పైన అవగాహన పెంచడానికి ఐస్ బకెట్ వాటర్‌ను సెలబ్రటీలు, వీవీఐపీలు గుమ్మరించుకుంటున్న విషయం తెలిసిందే.

ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారిలో మన దేశానికి చెందిన సానియా మీర్జా, గుత్తా జ్వాలా, బిపాసా బసు, సోనాక్షి సిన్హా, అక్షయ్ తదితరులు ఉన్నారు.

వీరు పలువురిని ఐస్ బకెట్ ఛాలెంజ్ కోసం నామినేట్ చేస్తున్నారు. సానియా మీర్జా యువరాజ్ సింగ్‌ను, అక్షయ్ తన భార్య ట్వింకిల్ కన్నాతో పాటు సల్మాన్ ఖాన్, జానీ లీవర్‌ను నామినేట్ చేశాడు. అక్షయ్ 11 బకెట్ల నీళ్లు పోయించుకున్నాడు.

బరాక్ ఒబామా

బరాక్ ఒబామా

ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. బరాక్ ఒబామా ఐస్ బకెట్ ఛాలెంజ్‌కు నో చెప్పారు. అయితే, వ్యాధి కోసం కొంత నిధిని ఇచ్చారు.

ఐస్ బకెట్ ఛాలెంజ్

ఐస్ బకెట్ ఛాలెంజ్

ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటే.. ఎవరైనా ఐస్ నీళ్లతో స్నానం చేసి.. మరికొంతమందికి ఛాలెంజ్‌ను విసరడం దీని ఉద్దేశ్యం. ఈ ఛాలెంజ్‌ను ప్రపంచంలోని ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇంకొందరు స్వీకరించకపోయినప్పటికీ కొంత మొత్తాన్ని ఇస్తున్నారు.

జార్డ్ డబ్ల్యూ బుష్

జార్డ్ డబ్ల్యూ బుష్

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. నేవీ బ్లూ క్రూనెక్ టీ షర్ట్ ధరించిన బుష్.. ఐస్ వాటర్ బకెట్ గుమ్మరించుకున్నారు. తన కూతురు జెన్నా బుష్ హెగర్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. బుష్ నిధి కోసం చెక్ రాశారు.

 బిల్ గేట్స్

బిల్ గేట్స్

బిల్ గేట్స్ కూడా ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.

క్రిస్టియానో రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.

లేడీ గాగా

లేడీ గాగా

లేడీ గాగా కూడా ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు.

 రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ

రైటర్‌ కోన వెంకట్‌ మాట్లాడుతూ

''తన డాన్స్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేసిన కింగ్‌ ఆఫ్‌ డాన్స్‌ ప్రభుదేవా దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల భారీ లెవల్‌లో చిత్రీకరించిన ప్రభుదేవా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ పల్లవి వీడియోను జూన్‌ 3న అంటే ఈ రోజు విడుదల చేయబోతున్నాం.

సానియా మీర్జా

సానియా మీర్జా

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సానియా మీర్జా పాల్గొంది. టెన్నిస్ కోర్టులో ఉండగా ఎవరో ఒకరు భారీ ప్యాకెట్లోని ఐస్‌ను సానియా మీర్జా తలపై కుమ్మరించిన దృశ్యం తొలి వీడియోలో రికార్డయింది. అయితే, అభిమానులు దాంతో సంతృప్తి చెందలేదు. ఇది ఐస్ ప్యాకెట్ చాలెంజ్ కాదని, ఇది బోర్‌గా ఉందని, ఐస్ బకెట్ చాలెంజ్ తీసుకోవాలని అన్నారు. ఆ వ్యాఖ్యలను సానియా మీర్జా వీడియో కింద పోస్టు చేశారు. దాంతో సానియా రెండోసారి సవాల్‌ను స్వీకరించారు. ప్రజలు అది సరిపోలేదని అన్నారు కాబట్టి 2 ఎఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్‌లు తీసుకున్నానని రెండో వీడియో కింద రాశారు.

 బిపాసా బసు

బిపాసా బసు

బిపాసా బసు ఈ ఛాలెంజ్‌లో భాగస్వామి అయ్యారు. ఏఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన నిధి కోసం అమెరికాలో ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. కాగా అక్షయ్

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో సెలబ్రటీలు, వీవీఐపీలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందరి నీళ్లను కుమ్మరించుకొని ఈ సవాల్ స్వీకరిస్తున్నారు. సోనాక్షి సిన్హా పాల్గొన్నప్పటికీ.. ట్విస్ట్ ఇచ్చింది. సోనాక్షిని ఎవరు నామినేట్ చేయలేదు. ఆమె తనంతట తానే పాల్గొంది. ఛాలెంజ్ పేరుతో నీళ్లు వృథా చేయడం తనకు ఇష్టం లేదంటూ.. బకెట్‌లో కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసుకొని, దానిని తన తల మీద నుండి కిందకు వేసుకుంది. అనవసరంగా నీళ్లు వృథా చేయకుండా విరాళాలు ఇవ్వాలని కోరింది. ఈ వీడియోను పోస్ట్ చేసింది.

Story first published: Wednesday, November 15, 2017, 12:24 [IST]
Other articles published on Nov 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+