For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సానియాపై భోపాల్ కోర్టులో కేసు

By Staff
Sania Mirza
భోపాల్:భారత్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాపై భోపాల్ కేసు నమోదయింది. పెర్త్ లో జరుగుతున్న హాప్ మన్ కప్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా భారత జాతీయ జెండాకు ఎదురుగా కాళ్లు పెట్టిన ఫోటో పత్రికలలో, చానల్లలో వచ్చిన సంగతి తెలిసిందే. అదే విషయంపై భోపాల్ కోర్టులో స్థానికుడొకరు సానియా మీర్జాపై కేసు నమోదు చేశాడు. జాతీయ జెండాకు ఎదురుగా కాళ్లు పెట్టి అగౌరవపరిచిందంటూ ఈ కేసును నమోదు చేశారు.
Story first published: Friday, January 4, 2008, 13:55 [IST]
Other articles published on Jan 4, 2008
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+