సెమీస్‌లో భూపతి జంట ఓటమి

క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అమెరికన్ జంట బ్రయాన్ సోదరులను మట్టి కరిపించిన ఆరో సీడ్ భూపతి- నౌల్స్ జంట బ్రేక్ పాయింట్ అవకాశాలను చేజార్చుకుంది. తొలి సెట్లో నాలుగు, రెండో సెట్లో రెండు బ్రేక్ పాయింట్ అవకాశాలు వదులుకోగా, ఎల్రిచ్- రాం జంట మాత్రం దొరికిన రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయం సాధించింది.
Story first published: Thursday, January 24, 2008, 16:49 [IST]
Other articles published on Jan 24, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications