బెండకాయ మసాలా ఇష్టంగా తింటున్నా:వీనస్(ఫోటోలు)
హైదరాబాద్: ప్రపంచ టెన్నిస్‌లో అగ్రతారగా వెలుగొందిన వీనస్ విలియన్స్ భారతీయ వంటకాలను చాలా ఇష్టంగా తింటుందంట. తాను మంచి భోజన ప్రియురాలినంటున్న ఈ అమెరికా టెన్నిస్ స్టార్ ప్రస్తుతానికి ఎక్కువగా తింటున్న వంటకం బెండకాయ మసాలా.
మాజీ ప్లేయర్ విజయ్ అమృత్‌రాజ్ నిర్వహిస్తున్న చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో బెంగళూరు రాఫ్టర్స్ జట్టు తరపున ఆడుతున్న వీనస్ విలియమ్స్ బుధవారం ఇక్కడ ఓ ప్రైవేట్ రేడియో కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.
ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చట్లు పంచుకున్న 34ఏళ్ల వీనస్ విలియన్స్ "భారత్‌లో ఉడుగుపెట్టాక నేను తీసుకుంటున్న ఆహారం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారతీయ వంటలనే ఎక్కువగా తింటున్నా. బెండకాయ మసాలా నాకు ఇష్టమైన వంటకం" అని వీనస్ చెప్పింది.
భారత్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని చెప్పింది. ఇక వీనస్ విలియన్స్ ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్ షిప్ టైటిల్‌ను గెలుచుకుంది.

బెంగుళూరులో అభిమానులతో వీనస్ సరదా కబుర్లు
బెంగుళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్.

బెంగుళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో డ్యాన్స్ చేస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్.

బెంగుళూరులో అభిమానులతో వీనస్ సరదా కబుర్లు
బెంగుళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో అభిమానులతో సరిదా ముచ్చటిస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్.

బెంగుళూరులో అభిమానులతో వీనస్ సరదా కబుర్లు
కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తో కరచాలనం చేసేందుకు ఆరాటపడుతున్న టెన్నిస్ అభిమానులు.

బెంగుళూరులో అభిమానులతో వీనస్ సరదా కబుర్లు
బెంగుళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో డ్యాన్స్ చేస్తున్న అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications