ఆస్టేలియా ఓపెన్: సానియా జోడి ఓటమి, ఫైనల్స్‌లో పేస్ జోడి
న్యూఢిల్లీ: మెల్ బోర్న్‌లో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా మిర్జా జోడీ ఓటమిపాలైంది. దీంతో సానియా మిర్జా జోడీ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్స్ నుంచి వెనుదిరిగింది. సానియా - సోరెస్ జోడీ ఫ్రెంచ్ కెనడియన్ జోడీ క్రిస్టినా మ్లదనోవిక్, డానియెల్ నెస్టర్ చేతిలో 6-3, 2-6, 8-10తో పరాజయం పాలైంది.
కాగా, భారత్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ - మార్టినా హింగిస్ జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకుంది.

జాతీయ క్రీడాపోటీల నుంచి వైదొలిగిన బాక్సర్ విజయేందర్
35వ జాతీయ క్రీడా పోటీల నుండి బాక్సర్ విజయేందర్ సింగ్ నుంచి వైదొలిగాడు. ముక్కుకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయేందర్ సింగ్ పేర్కొన్నాడు. 35వ జాతీయ క్రీడలు కేరళ రాష్ట్రంలో శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications