ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం: షరపోవా ఓటమి

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. ఆదివారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా అనూహ్యంగా ఓటమి పాలైంది. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన 22 ఏళ్ల ఆష్‌బార్టీ సంచలన విజయం నమోదు చేసింది.
ఆదివారం మెల్‌బోర్న్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆష్‌బార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి ఆష్ బార్టీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ దశాబ్దాంలో తొలిసారి అస్ట్రేలియన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
Story first published: Sunday, January 20, 2019, 12:01 [IST]
Other articles published on Jan 20, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications