ఆస్ట్రేలియన్ ఓపెన్: ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఇదే తొలి గ్రాండ్‌స్లామ్
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నడాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సత్తా చాటుతున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నంబర్ 3 మిలోస్ రానిక్‌పై వరుస సెట్లలో 6-4, 7-6, 6-4తో విజయం సాధించాడు. దీంతో శుక్రవారం జరగబోయే సెమీస్‌లో దిమిత్రోవ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.

చాలా ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్‌లో మునుపటి దూకుడుని ప్రదర్శించాడు. శుక్రవారం జరగనున్న సెమీస్‌లో నాదల్ విజయం సాధిస్తే ఫైనల్‌లో ఫెదరర్‌తో తలపడనున్నాడు. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫైనల్ పోరు జరగాలని టెన్నిస్ అభిమానులు కోరుకుంటున్నారు.
తొలి సెమీస్‌లో భాగంగా వావ్రింకాతో ఫెదరర్ తలపడనున్నాడు. రెండు సెమీస్‌లలో ఈ ఇద్దరూ గెలిస్తే 2011 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఈ నాదల్, ఫెదరర్ తలపడే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఇదే అవుతుంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications