For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్టేలియన్ ఓపెన్: పేస్ జోడి విజయం, 15వ గ్రాండ్ స్లామ్

By Nageswara Rao

న్యూఢిల్లీ: మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ మరోసారి తన సత్తా చాటాడు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరచి ఆస్టేలియన్ ఓపెన్‌లో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Australian Open 2015 Final: Leander Paes-Martina Hingis Clinch Mixed Doubles Crown

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్స్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన లియాండర్ పేస్ విజయం సాధించిన టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో మ్లదనోవిచ్ క్రిస్టినా, నెస్టర్ జోడీపై 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో పేస్, మార్టినా జోడీ ఓడించి ఘన విజయం సాధించింది. లియాండర్ పేస్ ఖాతాలో ఇది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+