Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏటీపీ ర్యాంకింగ్స్‌.. రోజర్‌ ఫెదరర్‌ 3

ATP Rankings: Roger Federer Back To Third After Alexander Zverevs Munich Knockout

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్విస్ టెన్నిస్‌ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ మళ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఫెదరర్‌.. జర్మన్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను వెనక్కినెట్టి మూడో స్థానంను కైవసం చేసుకున్నాడు. సెర్బియా స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్‌ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.

పీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నోవాక్ జొకోవిక్ విజయవంతంగా 250వ వారం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇన్ని వారాల పాటు ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న ఐదవ ఆటగాడు జొకోవిక్. రోజర్ ఫెదరర్‌, పీట్ సంప్రాస్, ఇవాన్ లెండ్ల్, జిమ్మీ కానర్స్ ల తర్వాత జొకోవిక్ ఈ ఫీట్ అందుకున్నాడు. జకోవిచ్‌, నాదల్‌, ఫెదరర్‌ టాప్ 3లో కొనసాగడం 12 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2007లో ఈ ముగ్గురు టాప్ 3లో ఉన్నారు.

Story first published: Tuesday, May 7, 2019, 10:18 [IST]
Other articles published on May 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+