సానియా ఇంటి వద్ద మరో ప్రేమికుడు

కేరళకు చెందిన అశ్రఫ్ అనే యువకుడు బుధవారం సానియా ఇంటి ముందు గొడవ సృష్టించి జైలు పాలయ్యాడు. అతను ప్రస్తుతం చంచల్ గుడా జైల్లో ఉన్నాడు. ఈ సంఘటన మరిచిపోక ముందే మరో యువకుడు గొడవ చేయడం సానియా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కాగా, సానియా నిశ్చితార్థం శుక్రవారం జరగనుంది. నగరానికే చెందిన సోహ్రాబ్ మీర్జాతో ఆమెకు నిశ్చితార్థం జరుగుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications